Monday, September 15, 2014

sUryamUrtE




















rAgaM : saurAshTraM
tALaM : dhruvaM

pallavi :
sUryamUrtE namOstutE
sundara chAyAdhipatE

anupallavi:
kArya kAraNAtmaka jagatprakASa
siMha rASyadhipatE

madhyama kAla sAhityam :
Arya vinuta tEja@HsphUrtE
ArOgyAdi phala kIrtE

caraNam:
sArasa mitra mitra bhAnO
sahasra kiraNa karNa sUnO
krUra pApa hara kRSAnO
guru guha mOdita svabhAnO
sUri janEDita su-dinamaNE
sOmAdi graha SikhAmaNE
dhIrArchita karma sAkshiNE
divya tara saptASvarathinE

madhyama kAla sAhityam :
saurAshTArNa mantrAtmanE
sauvarNa svarUpAtmanE
bhAratISa hari harAtmanE
bhukti mukti vitaraNAtmanE


రాగం : సౌరాష్ట్రం
తాళం : ధ్రువం

పల్లవి :
సూర్యమూర్తే నమోస్తుతే
సుందర చాయాధిపతే

అనుపల్లవి:
కార్య కారణాత్మక జగత్ప్రకాశ
సింహ రాశ్యధిపతే

మధ్యమ కాల సాహిత్యం :
ఆర్య వినుత తేజఃస్ఫూర్తే
ఆరోగ్యాది ఫల కీర్తే

చరణం:
సారస మిత్ర మిత్ర భానో
సహస్ర కిరణ కర్ణ సూనో
క్రూర పాప హర కృశానో
గురు గుహ మోదిత స్వభానో
సూరి జనేడిత సు-దినమణే
సోమాది గ్రహ శిఖామణే
ధీరార్చిత కర్మ సాక్షిణే
దివ్య తర సప్తాశ్వరథినే

మధ్యమ కాల సాహిత్యం :
సౌరాష్టార్ణ మంత్రాత్మనే
సౌవర్ణ స్వరూపాత్మనే
భారతీశ హరి హరాత్మనే
భుక్తి ముక్తి వితరణాత్మనే

No comments:

Post a Comment