rAgaM : rAma manOhari
tALaM : rUpakaM
Artist : Sri. S.Balacander
pallavi :
smarAmyahaM sadA rAhuM
sUrya candra vIkshyaM vikRta dEham
anupallavi:
surAsuraM rOga haraM sarpAdi bhIti haraM
madhyama kAla sAhityam :
SUrpAsana sukha karaM SUlAyudha dhara karam
caraNam:
karALa vadanaM kaThinaM
kayAnArNa karuNArdrApAngaM
caturbhujaM khaDga khETAdi dharaNaM
madhyama kAla sAhityam :
carmAdi nIla vastraM gOmEdakAbharaNaM
Sani Sukra mitra guru guha santOsha karaNam
రాగం : రామ మనోహరి
తాళం : రూపకం
పల్లవి :
స్మరామ్యహం సదా రాహుం
సూర్య చంద్ర వీక్ష్యం వికృత దేహం
అనుపల్లవి:
సురాసురం రోగ హరం సర్పాది భీతి హరం
మధ్యమ కాల సాహిత్యం :
శూర్పాసన సుఖ కరం శూలాయుధ ధర కరం
చరణం:
కరాళ వదనం కఠినం
కయానార్ణ కరుణార్ద్రాపాంగం
చతుర్భుజం ఖడ్గ ఖేటాది ధరణం
మధ్యమ కాల సాహిత్యం :
చర్మాది నీల వస్త్రం గోమేదకాభరణం
శని శుక్ర మిత్ర గురు గుహ సంతోష కరణం
No comments:
Post a Comment