
rAgaM : nATa kuranji
tALaM : jhampa
ArTist: Dr.Nookala Chinna Satyanarayana garu
pallavi :
budhamASrayAmi satataM
sura vinutaM candra tArA sutam
anupallavi:
budha janairvEditaM bhU-surair&mOditaM
madhyama kAla sAhityam :
madhura kavitA pradaM mahanIya sampadam
caraNam:
kunkuma sama dyutiM guru guha mudAkRtiM
kuja vairiNaM maNi makuTa hAra
kEyUra kankaNAdi dharaNam
kamanIya tara mithuna kanyAdhipaM
pustaka karaM napuMsakaM
madhyama kAla sAhityam :
kinkara jana mahitaM kilbishAdi rahitaM
Sankara bhakta hitaM sadAnanda sahitam
రాగం : నాట కురంజి
తాళం : ఝంప
పల్లవి :
బుధమాశ్రయామి సతతం
సుర వినుతం చంద్ర తారా సుతం
అనుపల్లవి:
బుధ జనైర్వేదితం భూ-సురైర్మోదితం
మధ్యమ కాల సాహిత్యం :
మధుర కవితా ప్రదం మహనీయ సంపదం
చరణం:
కుంకుమ సమ ద్యుతిం గురు గుహ ముదాకృతిం
కుజ వైరిణం మణి మకుట హార
కేయూర కంకణాది ధరణం
కమనీయ తర మిథున కన్యాధిపం
పుస్తక కరం నపుంసకం
మధ్యమ కాల సాహిత్యం :
కింకర జన మహితం కిల్బిషాది రహితం
శంకర భక్త హితం సదానంద సహితం
No comments:
Post a Comment