Sunday, May 25, 2014

SrI vAncha nAthaM



















rAgam : suraTi
tALam : Adi
ArTist: Trichur Ramachandran

pallavi:
SrI vAncha nAthaM bhajEham
SrI mangaLAmbA samEtam

anupallavi :
SrI vANISAdi pUjita padaM
SrIkara kASyAdhika phala pradaM
madhyama kAla sAhityam
jIvESa jagadbhEdApahaM
jIvan mukti vidEha muktidam

caraNam :
SIta kiraNa ravi pAvaka nEtraM
SrI gandhAraNya kshEtraM
vibhUti rudrAkshAbharaNa gAtraM
bhUkailAsa sthiti pAtram
nirdhUta pApAsIna bhairavaM
dhUrjaTiM Aditya vArOtsavaM
vIti hOtra mRga dharaM para SivaM
vighnESvara guru guha samudbhavam

madhyama kAla sAhityam
bhUta patiM bhava sAgara nAvaM
bhUsura TIkAdIDita bhAvaM
pAtaka haraNa nipuNa muni tIrtha prabhAvaM
prakRti svabhAvam



రాగం : సురటి
తాళం : ఆది

పల్లవి:
శ్రీ వాంచ నాథం భజేహం
శ్రీ మంగళాంబా సమేతం

అనుపల్లవి :
శ్రీ వాణీశాది పూజిత పదం
శ్రీకర కాశ్యాధిక ఫల ప్రదం
మధ్యమ కాల సాహిత్యం
జీవేశ జగద్భేదాపహం
జీవన్ ముక్తి విదేహ ముక్తిదం

చరణం :
శీత కిరణ రవి పావక నేత్రం
శ్రీ గంధారణ్య క్షేత్రం
విభూతి రుద్రాక్షాభరణ గాత్రం
భూకైలాస స్థితి పాత్రం
నిర్ధూత పాపాసీన భైరవం
ధూర్జటిం ఆదిత్య వారోత్సవం
వీతి హోత్ర మృగ ధరం పర శివం
విఘ్నేశ్వర గురు గుహ సముద్భవం

మధ్యమ కాల సాహిత్యం
భూత పతిం భవ సాగర నావం
భూసుర టీకాదీడిత భావం
పాతక హరణ నిపుణ ముని తీర్థ ప్రభావం
ప్రకృతి స్వభావం



No comments:

Post a Comment