Sunday, May 25, 2014

nIla kaMThaM


















rAgam : kEdAragauLa
tALam : rUpakam
ArTisT : Dr.Nookala chinna satyanarayana garu

pallavi:
nIla kaMThaM bhajEhaM satatam      
nIrajAsanAdi nutam

anupallavi:
bAla kucAmba sahitaM bAla candra sEvitaM
SIla guru guha pUjitaM SrI kadamba vana nAthaM 

caraNam :
akshaya rUpAkhaMDa kAvErI tIrOttarAbhimukhaM
panca mukhaM rakshita bhakta pramukhaM
nakshatrESa SEkharam
nAma rUpa vicitra tara dakshataraM
ISvaraM kEdAra gaula priya karaM

madhyama kAla sAhityam
dakshiNa kASI puraM daMDita kAma tripuraM
dakshAdhvara haraM haraM dayA karaM kamala karam


రాగం : కేదారగౌళ
తాళం : రూపకం
పల్లవి:
నీల కంఠం భజేహం సతతం      
నీరజాసనాది నుతం

అనుపల్లవి:
బాల కుచాంబ సహితం బాల చంద్ర సేవితం
శీల గురు గుహ పూజితం శ్రీ కదంబ వన నాథం 

చరణం :
అక్షయ రూపాఖండ కావేరీ తీరోత్తరాభిముఖం
పంచ ముఖం రక్షిత భక్త ప్రముఖం
నక్షత్రేశ శేఖరం
నామ రూప విచిత్ర తర దక్షతరం
ఈశ్వరం కేదార గౌల ప్రియ కరం

మధ్యమ కాల సాహిత్యం
దక్షిణ కాశీ పురం దండిత కామ త్రిపురం
దక్షాధ్వర హరం హరం దయా కరం కమల కరం

No comments:

Post a Comment