rAgam : kumudakriya
tALam : rUpakam
pallavi:
ardha nArISvaraM ArAdhayAmi satataM
madhyama kAla sAhityam
atri bhRgu vasishThAdi muni bRnda vanditaM SrI
anupallavi:
ardha yAma alaMkAra viSEsha prabhAvaM
madhyama kAla sAhityam
ardha nArISvarI priyakaraM abhaya karaM Sivam
caraNam :
nAgEndra maNi bhUshitaM nandi turagArOhitaM
SrI guru guha pUjitaM kumuda kriyA rAga nutam
madhyama kAla sAhityam
AgamAdi sannutaM ananta vEda ghOshitaM
amarESAdi sEvitaM Arakta varNa SObhitam
ArTist : Smt.Vasundhara Rajagopal
ArTist : Kuldeep M pai
రాగం : కుముదక్రియ
తాళం : రూపకం
పల్లవి:
అర్ధ నారీశ్వరం ఆరాధయామి సతతం
మధ్యమ కాల సాహిత్యం
అత్రి భృగు వసిష్ఠాది ముని బృంద వందితం శ్రీ
అనుపల్లవి:
అర్ధ యామ అలంకార విశేష ప్రభావం
మధ్యమ కాల సాహిత్యం
అర్ధ నారీశ్వరీ ప్రియకరం అభయ కరం శివం
చరణం :
నాగేంద్ర మణి భూషితం నంది తురగారోహితం
శ్రీ గురు గుహ పూజితం కుముద క్రియా రాగ నుతం
మధ్యమ కాల సాహిత్యం
ఆగమాది సన్నుతం అనంత వేద ఘోషితం
అమరేశాది సేవితం ఆరక్త వర్ణ శోభితం
No comments:
Post a Comment