rAgam : gauLipantu
tALam : miSracApu
Artist : Smt.R.Vedavalli & Ensemble
pallavi:
kRshNAnanda mukunda murArE
kRpAM kuru kESava SaurE harE
anupallavi:
tRshNA rahita gOpI jana vallabha
madhyama kAla sAhityam
trivikrama nArAyaNa vAsudEva
gOvinda padma nAbha
caraNam :
yAdava vaMSa payOnidhi candra
yamalArjunAdi bhanjanOpEndra
mAdhava mAmava vinata vidhIndra
mAyAtIta karuNA sAndra
madhyama kAla sAhityam
vEda nuta gaurIpAntarangAdi guru guha mOda
muraLI nAda bhEda vinOda
pankaja pAda mama prasIda SrI dhara
రాగం : గౌళిపంతు
తాళం : మిశ్రచాపు
పల్లవి:
కృష్ణానంద ముకుంద మురారే
కృపాం కురు కేశవ శౌరే హరే
అనుపల్లవి:
తృష్ణా రహిత గోపీ జన వల్లభ
మధ్యమ కాల సాహిత్యం
త్రివిక్రమ నారాయణ వాసుదేవ
గోవింద పద్మ నాభ
చరణం :
యాదవ వంశ పయోనిధి చంద్ర
యమలార్జునాది భంజనోపేంద్ర
మాధవ మామవ వినత విధీంద్ర
మాయాతీత కరుణా సాంద్ర
మధ్యమ కాల సాహిత్యం
వేద నుత గౌరీపాంతరంగాది గురు గుహ మోద
మురళీ నాద భేద వినోద
పంకజ పాద మమ ప్రసీద శ్రీ ధర
No comments:
Post a Comment