rAgam :mALavaSrI
tALam : Jhampa
ArTisT : Smt.Vasundhara Rajagopal
pallavi:
mangaLAmbAyai namastE
SrI vAncha linga nija SaktE
vilIna cit-SaktE SrI
anupallavi:
sangIta sAhitya sAraj~na sannutE
mangaLAlaya gupta gangA taTa sthitE
madhyama kAla sAhityam
anangAdyupAsitE SRngArAdi yutE
caraNam
manda smitAnanE mALava SrIjanE
indirAlOkanE ISvarArAdhanE
indIvarAsanAdIDita SivAnganE
sindUra kastUri candanAlEpanE
madhyama kAla sAhityam
kunda mukuLa radanE guru guha hRtsadanE
sundari mRdu gadanE sukha tara kara madanE
రాగం :మాళవశ్రీ
తాళం : ఝంప
పల్లవి:
మంగళాంబాయై నమస్తే
శ్రీ వాంచ లింగ నిజ శక్తే
విలీన చిత్-శక్తే శ్రీ
అనుపల్లవి:
సంగీత సాహిత్య సారజ్ఞ సన్నుతే
మంగళాలయ గుప్త గంగా తట స్థితే
మధ్యమ కాల సాహిత్యం
అనంగాద్యుపాసితే శృంగారాది యుతే
చరణం
మంద స్మితాననే మాళవ శ్రీజనే
ఇందిరాలోకనే ఈశ్వరారాధనే
ఇందీవరాసనాదీడిత శివాంగనే
సిందూర కస్తూరి చందనాలేపనే
మధ్యమ కాల సాహిత్యం
కుంద ముకుళ రదనే గురు గుహ హృత్సదనే
సుందరి మృదు గదనే సుఖ తర కర మదనే
No comments:
Post a Comment