Sunday, November 4, 2012

abhayAmbikAyai






















rAgam : yadukulakAmbhOji
tALam : rUpaka
ArTisT : Smt.Kalpakam Swaminathan
pallavi:
abhayAmbikAyai aSvArUDhAyai
abhaya vara pradAyai namastE namastE

anupallavi:
subhagAkArAyai surucira naTana bhEdAyai
SObhita radanAyai Suddha mAnasAyai

madhyama kAla sAhityam
hiraNya maNi kuMDalAyai himAcala sadanAyai

caraNam
sakala mantra tantra rUpAyai sakalAyai
candra SEkhara priyAyai panca makArAyai
guDha gulphAyai guru guha svarUpAyai

madhyama kAla sAhityam
garva bhaMDa khaMDAyai
gamapadAdi nuta padAyai
kAvErI tIrAyai kamaLESa sEvitAyai

రాగం : యదుకులకాంభోజి
తాళం : రూపక

పల్లవి:
అభయాంబికాయై అశ్వారూఢాయై
అభయ వర ప్రదాయై నమస్తే నమస్తే

అనుపల్లవి:
సుభగాకారాయై సురుచిర నటన భేదాయై
శోభిత రదనాయై శుద్ధ మానసాయై

మధ్యమ కాల సాహిత్యం
హిరణ్య మణి కుండలాయై హిమాచల సదనాయై

చరణం
సకల మంత్ర తంత్ర రూపాయై సకలాయై
చంద్ర శేఖర ప్రియాయై పంచ మకారాయై
గుఢ గుల్ఫాయై గురు గుహ స్వరూపాయై

మధ్యమ కాల సాహిత్యం
గర్వ భండ ఖండాయై
గమపదాది నుత పదాయై
కావేరీ తీరాయై కమళేశ సేవితాయై

No comments:

Post a Comment