rAgam : vasantabhairavi
tALam : Adi
ArTisT: Smt.Priya Sisters
pallavi:
prasanna vEnkaTESvaraM bhajarE
vATi vasanta bhairavI nutaM SrI
samashTi caraNam
prasiddha tanja nagara sthitaM
prabala guru guha vEdyaM AdyaM
madhyama kAla sAhityam
vasishTha vAma dEva viditaM
vara alamElu mangASritaM
rasika SEkharaM kRpAkaraM
rakshita bhakta Anandakaram
రాగం : వసంతభైరవి
తాళం : ఆది
పల్లవి:
ప్రసన్న వేంకటేశ్వరం భజరే
వాటి వసంత భైరవీ నుతం శ్రీ
సమష్టి చరణం
ప్రసిద్ధ తంజ నగర స్థితం
ప్రబల గురు గుహ వేద్యం ఆద్యం
మధ్యమ కాల సాహిత్యం
వసిష్ఠ వామ దేవ విదితం
వర అలమేలు మంగాశ్రితం
రసిక శేఖరం కృపాకరం
రక్షిత భక్త ఆనందకరం
No comments:
Post a Comment