Sunday, November 4, 2012

abhayamba






















rAgam : kalyANi
tALam : Adi
ArTisT : Unknown
pallavi:
abhayAmba jagadamba rakshatu
Atma rUpa prati nimbA madambA

anupallavi:
ibha vadana SrI guru guha jananI
ISa mAyUra nAtha ranjanI

madhyama kAla sAhityam
abhaya varada pANI alivENI
ASrita mA vANI kalyANI

caraNam
bhakta nAga linga paripAlini
bhAsamAna nava ratna mAlini
vyakta samasta jagadviSAlini
vyadhikaraNa haraNa nipuNa SUlinI
rakta Sukla miSra prakASinI
ravi kOTi kOTi saMkASinI
bhakti mukti mAnasa nivAsinI
bhAva rAga tALa viSvAsinI

madhyama kAla sAhityam
bhukti phala prada daksha mRDAnI
bhakti prada nipuNatara bhavAnI
Sakti saMpradAyaka SarvANI
bhukti mukti vitaraNa rudrANI


రాగం : కళ్యాణి
తాళం : ఆది

పల్లవి:
అభయాంబ జగదంబ రక్షతు
ఆత్మ రూప ప్రతి నింబా మదంబా

అనుపల్లవి:
ఇభ వదన శ్రీ గురు గుహ జననీ
ఈశ మాయూర నాథ రంజనీ

మధ్యమ కాల సాహిత్యం
అభయ వరద పాణీ అలివేణీ
ఆశ్రిత మా వాణీ కల్యాణీ

చరణం
భక్త నాగ లింగ పరిపాలిని
భాసమాన నవ రత్న మాలిని
వ్యక్త సమస్త జగద్విశాలిని
వ్యధికరణ హరణ నిపుణ శూలినీ
రక్త శుక్ల మిశ్ర ప్రకాశినీ
రవి కోటి కోటి సంకాశినీ
భక్తి ముక్తి మానస నివాసినీ
భావ రాగ తాళ విశ్వాసినీ

మధ్యమ కాల సాహిత్యం
భుక్తి ఫల ప్రద దక్ష మృడానీ
భక్తి ప్రద నిపుణతర భవానీ
శక్తి సంప్రదాయక శర్వాణీ
భుక్తి ముక్తి వితరణ రుద్రాణీ



No comments:

Post a Comment