Sunday, November 4, 2012

lalitAmbikAyai























rAgam : bhairavi
tALam : miSra cApu
ArTisT : Sri.Vijay Siva
pallavi:
lalitAmbikAyai  laksha kOTyaMDa nAyikAyai
lalanAyai namastE namastE

samashTi caraNam
bAlikA nAma rUpAyai phAla candra dharAyai
jAlandhara pIThAyai jvala jvAlA mAlAyai

madhyama kAla sAhityam
nIla lOhita pUjitAyai naTa bhairavI nartanAyai
kalA nidhi vadana SObhAyai
kAncana maya guru guha nutAyai

రాగం : భైరవి
తాళం : మిశ్ర చాపు

పల్లవి:
లలితాంబికాయై  లక్ష కోట్యండ నాయికాయై
లలనాయై నమస్తే నమస్తే

సమష్టి చరణం
బాలికా నామ రూపాయై ఫాల చంద్ర ధరాయై
జాలంధర పీఠాయై జ్వల జ్వాలా మాలాయై

మధ్యమ కాల సాహిత్యం
నీల లోహిత పూజితాయై నట భైరవీ నర్తనాయై
కలా నిధి వదన శోభాయై
కాంచన మయ గురు గుహ నుతాయై

No comments:

Post a Comment