Sunday, November 4, 2012

SrI sarasvati















rAgam : Arabhi
tALam : rUpakam
ArTisT : Smt.Bombay jayasri
pallavi:
SrI sarasvati namOstutE
varadE para dEvatE

madhyama kAla sAhityam
SrIpati gaurI pati guru guha vinutE
vidhi  yiuvatE

samashTi caraNam
vAsanA traya vivarjita
vara muni bhAvita mUrtE
vAsavAdyakhila nirjara
vara vitaraNa bahu kIrtE

madhyama kAla sAhityam
darahAsa yuta mukhAmburuhE
adbhuta caraNAmburuhE
saMsAra bhItyApahE
sakala mantrAkshara guhE

రాగం : ఆరభి
తాళం : రూపకం

పల్లవి:
శ్రీ సరస్వతి నమోస్తుతే
వరదే పర దేవతే

మధ్యమ కాల సాహిత్యం
శ్రీపతి గౌరీ పతి గురు గుహ వినుతే
విధి  యిఉవతే

సమష్టి చరణం
వాసనా త్రయ వివర్జిత
వర ముని భావిత మూర్తే
వాసవాద్యఖిల నిర్జర
వర వితరణ బహు కీర్తే

మధ్యమ కాల సాహిత్యం
దరహాస యుత ముఖాంబురుహే
అద్భుత చరణాంబురుహే
సంసార భీత్యాపహే
సకల మంత్రాక్షర గుహే




No comments:

Post a Comment