rAgam : pUrNacandrika
tALam : Adi
ArTisT : Sri.Maharajapuram Santanam
pallavi :
SrI rAja rAjESvari tripura sundari
SivE pAhi mAM varadE
anupallavi:
nIrajAsanAdi pUjita parE
nikhila saMSaya haraNa nipuNatarE
caraNam :
Sauri virincAdi vinuta sakaLE
Sankara prANa vallabhE kamalE
niratiSaya sukha pradE nishkaLE
pUrNa candrikA SItalE vimalE
madhyama kAla sAhityam
paramAdvaita bOdhitE lalitE
prapancAtIta guru guha mahitE
surucira nava ratna pIThasthE
sukhatara pravRttE sumanasthE
రాగం : పూర్ణచంద్రిక
తాళం : ఆది
పల్లవి :
శ్రీ రాజ రాజేశ్వరి త్రిపుర సుందరి
శివే పాహి మాం వరదే
అనుపల్లవి:
నీరజాసనాది పూజిత పరే
నిఖిల సంశయ హరణ నిపుణతరే
చరణం :
శౌరి విరించాది వినుత సకళే
శంకర ప్రాణ వల్లభే కమలే
నిరతిశయ సుఖ ప్రదే నిష్కళే
పూర్ణ చంద్రికా శీతలే విమలే
మధ్యమ కాల సాహిత్యం
పరమాద్వైత బోధితే లలితే
ప్రపంచాతీత గురు గుహ మహితే
సురుచిర నవ రత్న పీఠస్థే
సుఖతర ప్రవృత్తే సుమనస్థే
No comments:
Post a Comment