Wednesday, October 31, 2012

SrI lakshmI























rAgam : AbhOgi
tALam : Adi
ArTisT : Sri.Sankaran Namboodri
pallavi :
SrI lakshmI varAhaM bhajEhaM
SrI lakshmI sahitaM Srita jana Subhapradam

anupallavi:
nIla mEgha jaya SyAmaLa gAtraM
nIla bhUdEvi stuti pAtraM

madhyama kAla sAhityam
nIla kaMTha Siva guru guha mitraM
nikhila bhakta jana bhayArti dAtram

caraNam :
mangaLAlayAbhOgi nuta padaM
pungava budha jana nataM vEda nutaM
Sankara priya karaM kubEra pratishThitaM
Sankha cakra dharaM kRpAkaram

madhyama kAla sAhityam
pankajAsana pramukha sEvitaM
pankaja mukha bhArgavI bhAvutaM
bhanga hara tAmraparNI tIrasthaM
sankaTa hara sadAnanda sahitam

రాగం : ఆభోగి
తాళం : ఆది

పల్లవి :
శ్రీ లక్ష్మీ వరాహం భజేహం
శ్రీ లక్ష్మీ సహితం శ్రిత జన శుభప్రదం

అనుపల్లవి:
నీల మేఘ జయ శ్యామళ గాత్రం
నీల భూదేవి స్తుతి పాత్రం

మధ్యమ కాల సాహిత్యం
నీల కంఠ శివ గురు గుహ మిత్రం
నిఖిల భక్త జన భయార్తి దాత్రం

చరణం :
మంగళాలయాభోగి నుత పదం
పుంగవ బుధ జన నతం వేద నుతం
శంకర ప్రియ కరం కుబేర ప్రతిష్ఠితం
శంఖ చక్ర ధరం కృపాకరం

మధ్యమ కాల సాహిత్యం
పంకజాసన ప్రముఖ సేవితం
పంకజ ముఖ భార్గవీ భావుతం
భంగ హర తామ్రపర్ణీ తీరస్థం
సంకట హర సదానంద సహితం


No comments:

Post a Comment