Tuesday, October 23, 2012

akhilAMDESvaryai























rAgam : Arabhi
tALam : Adi
ArTisT: Smt.Ambujam Vedantam

pallavi:
akhilAMDESvaryai namastE
aNimAdi siddhISvaryai namastE

anupallavi:
nikhilAgama sannut varadAyai
nirvikArAyai nitya muktAyai
saMsAra bhIti bhanjanAyai
SaraccandrikA SItaLAyai
sAgara mEkhalAyai tripurAyai

caraNam
trailOkya mOhana cakrESvaryai prakaTa yOginyai
naLinyai parandhAma prakIrtinyai
sarvASA paripUraka cakrESvaryai gupta tara yOginyai
sarva saMkshObhaNa cakrESvaryai sampradAya yOginyai
sarvArtha sAdhaka cakrESvaryai kulOttIrNa  yOginyai
sarva rakshAkara cakrESvaryai nigarbha yOginyai
sarva rOga hara cakrESvaryai rahasya yOginyai
sarvAnanda maya cakrESvaryai parAparAdi rahasya yOginyai
SrI cidAnanda nAtha guru guhAyai
sAdhu hRdaya sadRSa vaSinyai

రాగం : ఆరభి
తాళం : ఆది

పల్లవి:
అఖిలాండేశ్వర్యై నమస్తే
అణిమాది సిద్ధీశ్వర్యై నమస్తే

అనుపల్లవి:
నిఖిలాగమ సన్నుత్ వరదాయై
నిర్వికారాయై నిత్య ముక్తాయై
సంసార భీతి భంజనాయై
శరచ్చంద్రికా శీతళాయై
సాగర మేఖలాయై త్రిపురాయై

చరణం
త్రైలోక్య మోహన చక్రేశ్వర్యై ప్రకట యోగిన్యై
నళిన్యై పరంధామ ప్రకీర్తిన్యై
సర్వాశా పరిపూరక చక్రేశ్వర్యై గుప్త తర యోగిన్యై
సర్వ సంక్షోభణ చక్రేశ్వర్యై సంప్రదాయ యోగిన్యై
సర్వార్థ సాధక చక్రేశ్వర్యై కులోత్తీర్ణ  యోగిన్యై
సర్వ రక్షాకర చక్రేశ్వర్యై నిగర్భ యోగిన్యై
సర్వ రోగ హర చక్రేశ్వర్యై రహస్య యోగిన్యై
సర్వానంద మయ చక్రేశ్వర్యై పరాపరాది రహస్య యోగిన్యై
శ్రీ చిదానంద నాథ గురు గుహాయై
సాధు హృదయ సదృశ వశిన్యై

No comments:

Post a Comment