rAgam : Siva pantuvarALi
tALam : rUpakam
ArTisT : Sri.Sankaran Namboodri
pallavi :
SrI satya nArAyaNaM upAsmahE nityaM
satya jnAnAnanda mayaM
sarvaM vishNu mayam
anupallavi:
vAsavAdi pUjitaM
vara muni gaNa bhAvitaM
dAsa jana paripAlitaM
bhAsamAna badarI sthitam
caraNam :
vaiSya jAti kAraNaM vaTu vEsha dhAriNaM
kali yuga prasannaM vasu pradAna nipuNam
madhyama kAla sAhityam
matsya kUrma varAhAdi
daSAvatAra prabhAvaM
Sankha cakrAbja hastaM
guru guha nuta prasiddham
రాగం : శివ పంతువరాళి
తాళం : రూపకం
పల్లవి :
శ్రీ సత్య నారాయణం ఉపాస్మహే నిత్యం
సత్య జ్ఞానానంద మయం
సర్వం విష్ణు మయం
అనుపల్లవి:
వాసవాది పూజితం
వర ముని గణ భావితం
దాస జన పరిపాలితం
భాసమాన బదరీ స్థితం
చరణం :
వైశ్య జాతి కారణం వటు వేష ధారిణం
కలి యుగ ప్రసన్నం వసు ప్రదాన నిపుణం
మధ్యమ కాల సాహిత్యం
మత్స్య కూర్మ వరాహాది
దశావతార ప్రభావం
శంఖ చక్రాబ్జ హస్తం
గురు గుహ నుత ప్రసిద్ధం
No comments:
Post a Comment