Tuesday, October 23, 2012

siMhAsana sthitE























rAgam : rAgamAlikA
tALam : rUpakam
ArTisT :  Sri.Sanjay Subramanyam

saurAshTra rAgaM :

siMhAsana sthitE sundara guru guha lalitE
cidAnanda nAthOham vandEham vandEham

vasanta rAgam  :

brahmAdi sakala dEvatArAdhita pada yugaLE
paraSu rAma parama bhAgavata pramukhOpAsita bagaLE

suraTi rAgam  :

kamalESa nuta mangaLE kavi jana nata mangaLE
mantriNI daNDinI samUhAdi mangaLE

madhyamAvati rAgam :

hayagrIva kumbhajAdi pUjita nitya mangaLE
niratiSaya Subha mangaLE nava nava vidha mangaLE


రాగం : రాగమాలికా
తాళం : రూపకం 

సౌరాష్ట్ర రాగం :

సింహాసన స్థితే సుందర గురు గుహ లలితే
చిదానంద నాథోహం వందేహం వందేహం 

వసంత రాగం  :

బ్రహ్మాది సకల దేవతారాధిత పద యుగళే 
పరశు రామ పరమ భాగవత ప్రముఖోపాసిత బగళే

సురటి రాగం  :

కమలేశ నుత మంగళే కవి జన నత మంగళే
మంత్రిణీ దండినీ సమూహాది మంగళే

మధ్యమావతి రాగం :

హయగ్రీవ కుంభజాది పూజిత నిత్య మంగళే
నిరతిశయ శుభ మంగళే నవ నవ విధ మంగళే 

No comments:

Post a Comment