Tuesday, October 23, 2012
SrI duM durgE
rAgam : SrIranjani
tALam : khamDaEkam
ArTisT : Sri.DK.Jayaraman
pallavi:
SrI duM durgE Siva saMsargE cidrasa vargE
sthirEhApavargE SrI vana durgE
anupallavi:
dundubhi vAdya bhEda nAda vinOdini mOdini
vINA vAdini saMvEdini abhEdini
madhyama kAla sAhityam
sundari SrI ranjani niranjani jaya janani
caraNam
karuNA rasAlayE kali kalmasha vilayE
kara vidhRta kuvalayE kAnana nilayE
caraNa kisalayE cAmIkara valayE
svara sangIta layE surucira malayE
madhyama kAla sAhityam
guru guhOdayE sadayE vijayE abhayE
sarasa mayE shaTsamayE samayE kalayE
రాగం : శ్రీరంజని
తాళం : ఖండఏకం
పల్లవి:
శ్రీ దుం దుర్గే శివ సంసర్గే చిద్రస వర్గే
స్థిరేహాపవర్గే శ్రీ వన దుర్గే
అనుపల్లవి:
దుందుభి వాద్య భేద నాద వినోదిని మోదిని
వీణా వాదిని సంవేదిని అభేదిని
మధ్యమ కాల సాహిత్యం
సుందరి శ్రీ రంజని నిరంజని జయ జనని
చరణం
కరుణా రసాలయే కలి కల్మష విలయే
కర విధృత కువలయే కానన నిలయే
చరణ కిసలయే చామీకర వలయే
స్వర సంగీత లయే సురుచిర మలయే
మధ్యమ కాల సాహిత్యం
గురు గుహోదయే సదయే విజయే అభయే
సరస మయే షట్సమయే సమయే కలయే
ArTisT : Smt. Shankari krishnan
Labels:
Devikritis,
dikshitarkritis -s,
SrIranjani
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment