Tuesday, October 23, 2012
SRngAra
rAgam : ramA manOhari
tALam : jhampa
ArTisT : Sri.Sanjay Subramanyam
pallavi:
SRngAra SaktyAyudha dhara SaravaNasya
dAsOham aniSaM dhana dhAnya pradasya
samashTi caraNam
gangAmRta pUrita ghaTAbhishEkasya
gadya padyAdi nuta kOmaLatara padasya
angArakAdi nava graha vanditasya
Adi madhyAnta rahitApramEya varasya
madhyama kAla sAhityam
jagadambikAdi sakala dEvatA mOhita
jananAdi khEda bhanjana caturatarasya
naga rAja suta nandISa nava nandAdi
bhakta janAnta@HkaraNAnanda guru guhasya
రాగం : రమా మనోహరి
తాళం : ఝంప
పల్లవి:
శృంగార శక్త్యాయుధ ధర శరవణస్య
దాసోహం అనిశం ధన ధాన్య ప్రదస్య
సమష్టి చరణం
గంగామృత పూరిత ఘటాభిషేకస్య
గద్య పద్యాది నుత కోమళతర పదస్య
అంగారకాది నవ గ్రహ వందితస్య
ఆది మధ్యాంత రహితాప్రమేయ వరస్య
మధ్యమ కాల సాహిత్యం
జగదంబికాది సకల దేవతా మోహిత
జననాది ఖేద భంజన చతురతరస్య
నగ రాజ సుత నందీశ నవ నందాది
భక్త జనాంతఃకరణానంద గురు గుహస్య
Labels:
dikshitarkritis-s,
ramAmanOhari,
SubramaNyakriti
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment