
rAgam : tODi
tALam : rUpakam
ArTisT : Smt .R.Vedavalli
pallavi:
dAkshAyaNi abhayAmbikE
varadAbhaya hastE namastE SrI
anupallavi:
dIkshA santushTa mAnasE dInAvana hasta sArasE
kAnkshitArtha pradAyini kAma tantra vidhyAyini
sAkshi rUpa prakASini samasta jagadvilAsini
caraNam
sakala nishkaLa svarUpa tEjasE
sakala lOka sRshTi karaNa bhrAjasE
sakala bhakta saMrakshaNa yaSasE
sakala yOgi manOrUpa tatva tapasE
madhyama kAla sAhityam
prabala guru guhOdayE pancAnana hRdAlayE
bharata matangAdi nutE bhAratISa pUjitE
రాగం : తోడి
తాళం : రూపకం
పల్లవి:
దాక్షాయణి అభయాంబికే
వరదాభయ హస్తే నమస్తే శ్రీ
అనుపల్లవి:
దీక్షా సంతుష్ట మానసే దీనావన హస్త సారసే
కాంక్షితార్థ ప్రదాయిని కామ తంత్ర విధ్యాయిని
సాక్షి రూప ప్రకాశిని సమస్త జగద్విలాసిని
చరణం
సకల నిష్కళ స్వరూప తేజసే
సకల లోక సృష్టి కరణ భ్రాజసే
సకల భక్త సంరక్షణ యశసే
సకల యోగి మనోరూప తత్వ తపసే
మధ్యమ కాల సాహిత్యం
ప్రబల గురు గుహోదయే పంచానన హృదాలయే
భరత మతంగాది నుతే భారతీశ పూజితే
No comments:
Post a Comment