rAgam : kannaDagauLa
tALam : Adi
ArTisT ; Smt.R.Vedavalli
pallavi:
nIlOtpalAmbikayA
nirvANa sukha pradayA rakshitOham
anupallavi:
vallISa guru guha pUjitayA
vara lakshmI vANI sEvitayA
madhyama kAla sAhityam
hallISa lAsya santushTayA
Arakta varNa SObhita karayA SrI
caraNam
kASI kannaDa gaula dESAdi
vAsa dAsa janAvana tOshitayA
vAsavAdi vandita vAgISa
vAsudEvAdyArAdhitayA
madhyama kAla sAhityam
SrI Siva purANa pratipAditayA
Siva Sankara nAyikayA SrI
రాగం : కన్నడగౌళ
తాళం : ఆది
పల్లవి:
నీలోత్పలాంబికయా
నిర్వాణ సుఖ ప్రదయా రక్షితోహం
అనుపల్లవి:
వల్లీశ గురు గుహ పూజితయా
వర లక్ష్మీ వాణీ సేవితయా
మధ్యమ కాల సాహిత్యం
హల్లీశ లాస్య సంతుష్టయా
ఆరక్త వర్ణ శోభిత కరయా శ్రీ
చరణం
కాశీ కన్నడ గౌల దేశాది
వాస దాస జనావన తోషితయా
వాసవాది వందిత వాగీశ
వాసుదేవాద్యారాధితయా
మధ్యమ కాల సాహిత్యం
శ్రీ శివ పురాణ ప్రతిపాదితయా
శివ శంకర నాయికయా శ్రీ
No comments:
Post a Comment