rAgam : kaLyANi
tALam : khaMDa cApu
pallavi :
SrI madhurAmbikE SrI SivE avAva
anupallavi:
sOma sundarESvara hRdaya vilAsini
kAma giri pIThAdi vAsini kaLyANi
caraNam:
kAdi hAdi sAdi mantra rUpiNi kauLini
kaivalya dAyini guru guha janani
madhyama kAla sAhityam
kadamba kAnana vilAsini kAtyAyani
madhura vANi Sukha pANi aLivENi
రాగం : కళ్యాణి
తాళం : ఖండ చాపు
పల్లవి :
శ్రీ మధురాంబికే శ్రీ శివే అవావ
అనుపల్లవి:
సోమ సుందరేశ్వర హృదయ విలాసిని
కామ గిరి పీఠాది వాసిని కళ్యాణి
చరణం:
కాది హాది సాది మంత్ర రూపిణి కౌళిని
కైవల్య దాయిని గురు గుహ జనని
మధ్యమ కాల సాహిత్యం
కదంబ కానన విలాసిని కాత్యాయని
మధుర వాణి శుఖ పాణి అళివేణి
No comments:
Post a Comment