Tuesday, October 23, 2012

parvata rAja
























rAgam : SrIranjani
tALam : Adi
ArTisT : Sri.Sanjay Subramanyam
pallavi:
parvata rAja kumAri SrI pArvati
pAhimAm paramESvari

anupallavi:
sarvAnanda maya cakra vAsini
sadguru guha janani SrI janani

madhyama kAla sAhityam
SarvANi SaMbhi mOhini
SaraccandrikA dhavaLa prakASini

caraNam
kailAsa pura vilAsita prasiddha
kAmESvari kanja lOcani
kavi hRdayAvESini pASa mOcani
pAka SAsanAdi dEva pAlini

madhyama kAla sAhityam
kauLini tripurAdi mardini
kandarpa janakApAnga vIkshaNi
kaivalya pradAyini
kAvyAlApa vinOdini manda hAsini

రాగం : శ్రీరంజని
తాళం : ఆది

పల్లవి:
పర్వత రాజ కుమారి శ్రీ పార్వతి
పాహిమాం పరమేశ్వరి

అనుపల్లవి:
సర్వానంద మయ చక్ర వాసిని
సద్గురు గుహ జనని శ్రీ జనని

మధ్యమ కాల సాహిత్యం
శర్వాణి శంభి మోహిని
శరచ్చంద్రికా ధవళ ప్రకాశిని

చరణం
కైలాస పుర విలాసిత ప్రసిద్ధ
కామేశ్వరి కంజ లోచని
కవి హృదయావేశిని పాశ మోచని
పాక శాసనాది దేవ పాలిని

మధ్యమ కాల సాహిత్యం
కౌళిని త్రిపురాది మర్దిని
కందర్ప జనకాపాంగ వీక్షణి
కైవల్య ప్రదాయిని
కావ్యాలాప వినోదిని మంద హాసిని

No comments:

Post a Comment