Saturday, November 10, 2012

mAra kOTi























rAgaM : Arabhi
tALam : jhampa
ArTisT : Unknown
pallavi:

mAra kOTi kOTi lAvaNya mAM pAlaya
dhIrAgragaNya vAsukI valaya

anupallavi:
dArukA vana tapOdha taruNI mOhAkAra
bhikshATana vEsha dhara Sankara

caraNam :
viraktAnAM vidEha kaivalya dAna vicakshaNa
bhaktAnAmabhaya pradAna
virincAdi sakala dEvOpAsyamAna
vibhUrti rudrAkshAbhimAna

madhyama kAla sAhityam
paraSu mRgAgni kapAla DamarukaM dadhAna
paramAdvaita tAtparyAnusandhAna
paravAma dEvAdi sakala virAjamAna
paramESvara guru guha samAna bhAsamAna

రాగం : ఆరభి
తాళం :ఝంప

పల్లవి:

మార కోటి కోటి లావణ్య మాం పాలయ
ధీరాగ్రగణ్య వాసుకీ వలయ

అనుపల్లవి:
దారుకా వన తపోధ తరుణీ మోహాకార
భిక్షాటన వేష ధర శంకర

చరణం :
విరక్తానాం విదేహ కైవల్య దాన విచక్షణ
భక్తానామభయ ప్రదాన
విరించాది సకల దేవోపాస్యమాన
విభూర్తి రుద్రాక్షాభిమాన

మధ్యమ కాల సాహిత్యం
పరశు మృగాగ్ని కపాల డమరుకం దధాన
పరమాద్వైత తాత్పర్యానుసంధాన
పరవామ దేవాది సకల విరాజమాన
పరమేశ్వర గురు గుహ సమాన భాసమాన



1 comment:

  1. Bombay Jayashree has sung this kriti http://mio.to/album/Bombay+Jayashri/Azhaga+His+Beauty+Vol+1+%282011%29

    ReplyDelete