rAgaM : sahAna
tALam : rUpakam
pallavi:
ISAnAdi SivAkAra mancE
Siva kAmESvara vAmAnkasthE
namastE namastE gaurISAnAdi
caraNam :
SrI SAradA saMsEvita pArSva yugaLE
SRngAra kaLE vinata SyAmaLA bhagaLE
durASApaha dhurINatara sarasija pada yugaLE
murAri guru guhAdi pUjita pUrNa kaLE sakaLE
madhyama kAla sAhityam
pASAnkuSEkshu kArmuka panca suma bANa hastE
dESa kAla vastu rUpa divya cakra madhyasthE
రాగం : సహాన
తాళం : రూపకం
పల్లవి:
ఈశానాది శివాకార మంచే
శివ కామేశ్వర వామాంకస్థే
నమస్తే నమస్తే గౌరీశానాది
చరణం :
శ్రీ శారదా సంసేవిత పార్శ్వ యుగళే
శృంగార కళే వినత శ్యామళా భగళే
దురాశాపహ ధురీణతర సరసిజ పద యుగళే
మురారి గురు గుహాది పూజిత పూర్ణ కళే సకళే
మధ్యమ కాల సాహిత్యం
పాశాంకుశేక్షు కార్ముక పంచ సుమ బాణ హస్తే
దేశ కాల వస్తు రూప దివ్య చక్ర మధ్యస్థే
No comments:
Post a Comment