Tuesday, October 23, 2012

para dEvatA


rAgam : dhyAnaSi
tALam : Adi
ArTisT : Sri.Vijay Siva 
pallavi:
para dEvatA bRhatkucAmbA
saMrakshatu mAM SrI jagadambA

anupallavi:
SAradA ramA sannuta sakaLA
SaraccAmpEya pushpa pada yugaLA

madhyama kAla sAhityam
vara guru guha jananI cinmAlinI
sthiratara sampat&pradAna dhaninI

caraNam :
carAcarAtmaka prapanca jananI
cAru candra hAsinI suvAsiNi
cidAnanda mahAlinga mOhinI
cidrUpiNI bhakta viSvAsinI

madhya kAla sAhityam
karuNA rasa pravAhinI kauLinI
kali kalmasha nASinI haMsinI
kalA mAlinI kAtyAyanI
kanja lOcanI bhava pASa mOcanI


రాగం : ధన్యాశి
తాళం : ఆది

పల్లవి:
పర దేవతా బృహత్కుచాంబా
సంరక్షతు మాం శ్రీ జగదంబా

అనుపల్లవి:
శారదా రమా సన్నుత సకళా
శరచ్చాంపేయ పుష్ప పద యుగళా

మధ్యమ కాల సాహిత్యం
వర గురు గుహ జననీ చిన్మాలినీ
స్థిరతర సంపత్ప్రదాన ధనినీ

చరణం :
చరాచరాత్మక ప్రపంచ జననీ
చారు చంద్ర హాసినీ సువాసిని
చిదానంద మహాలింగ మోహినీ
చిద్రూపిణీ భక్త విశ్వాసినీ

మధ్య కాల సాహిత్యం
కరుణా రస ప్రవాహినీ కౌళినీ
కలి కల్మష నాశినీ హంసినీ
కలా మాలినీ కాత్యాయనీ
కంజ లోచనీ భవ పాశ మోచనీ


No comments:

Post a Comment