Saturday, October 20, 2012

nIrajAkshi kAmAkshi



















rAgam : hindOLam
tALam : rUpakam
ArTisT : Smt.Bombay sisters

pallavi:
nIrajAkshi kAmAkshi nIrada cikurE tripurE

anupallavi:
SArada ramA nayanE sArasa candrAnanE

madhyama kAla sAhityam
vArija pAdE varadE tAraya mAM tatva padE

caraNam:
gaurI hindOLa dyuti hIra maNi-mayAbharaNE
Sauri virinci vinuta Siva Saktimaya navAvaraNE

madhyama kAla sAhityam
nArImaNyAdyarcita nava nAthAnta@HkaraNE
sUri jana saMsEvita sundara guru guha karaNE

రాగం : హిందోళం
తాళం : రూపకం

పల్లవి:
నీరజాక్షి కామాక్షి నీరద చికురే త్రిపురే

అనుపల్లవి:
శారద రమా నయనే సారస చంద్రాననే

మధ్యమ కాల సాహిత్యం
వారిజ పాదే వరదే తారయ మాం తత్వ పదే

చరణం:
గౌరీ హిందోళ ద్యుతి హీర మణి-మయాభరణే
శౌరి విరించి వినుత శివ శక్తిమయ నవావరణే

మధ్యమ కాల సాహిత్యం
నారీమణ్యాద్యర్చిత నవ నాథాంతఃకరణే
సూరి జన సంసేవిత సుందర గురు గుహ కరణే



No comments:

Post a Comment