Monday, October 15, 2012

madhurAmbA























rAgam: dEvakriyA
tALam: Adi
ArTisTs : Unknown

pallavi:
madhurAmbA saMrakshatu mAM SrI
manu trikONa rUpiNI trilOcanI

anupallavi:
vEda vEdAnta tatva bOdhinI
vidhi guru guha sammOdinI

madhyama kAla sAhityam
SrI dEva kriyA mOdinI
daitya hantrI dIna rakshaNI

caraNam
himAcala kumArI sundarI
hiraNya kuNDala SObhAkarI
hAlAsya nAtha mana@Hpriya karI
hamsa nAda vaSankarI SrIkarI

madhyama kAla sAhityam
vAmAcAra priyakarI
vaSinyAdyArAdhita varadAbhayakarI
vAgvAdinyAdi mAtRkA
sEvitAnanda kadamba kAdambarI


రాగం: దేవక్రియా
తాళం: ఆది

పల్లవి:
మధురాంబా సంరక్షతు మాం శ్రీ
మను త్రికోణ రూపిణీ త్రిలోచనీ

అనుపల్లవి:
వేద వేదాంత తత్వ బోధినీ
విధి గురు గుహ సమ్మోదినీ

మధ్యమ కాల సాహిత్యం
శ్రీ దేవ క్రియా మోదినీ
దైత్య హంత్రీ దీన రక్షణీ

చరణం
హిమాచల కుమారీ సుందరీ
హిరణ్య కుణ్డల శోభాకరీ
హాలాస్య నాథ మనఃప్రియ కరీ
హంస నాద వశంకరీ శ్రీకరీ

మధ్యమ కాల సాహిత్యం
వామాచార ప్రియకరీ
వశిన్యాద్యారాధిత వరదాభయకరీ
వాగ్వాదిన్యాది మాతృకా
సేవితానంద కదంబ కాదంబరీ


No comments:

Post a Comment