Monday, October 15, 2012

lalitA paramESvari



















rAgam: suraTi
tALam :Adi
ArTisT : Unknown

pallavi:
lalitA paramESvari jayati
lakshmI vANI nuta jagadambA

samashTi caraNam
kOlAhala kAmESvara yuvatI
kOTi mAra lAvaNya bhagavatI

madhyama kAla sAhityam
kailAsa giri vihAra tOshiNI
kaivalya prada guru guha jananI

రాగం: సురటి
తాళం :ఆది

పల్లవి:
లలితా పరమేశ్వరి జయతి
లక్ష్మీ వాణీ నుత జగదంబా

సమష్టి చరణం
కోలాహల కామేశ్వర యువతీ
కోటి మార లావణ్య భగవతీ

మధ్యమ కాల సాహిత్యం
కైలాస గిరి విహార తోషిణీ
కైవల్య ప్రద గురు గుహ జననీ


No comments:

Post a Comment