Saturday, February 9, 2013
SrI valmIka
rAgam : kAmbhOji
tALaM : aTa
pallavi :
SrI valmIka lingaM cintayE SivArdhAngam cintayE
anupallavi :
SrI vara dAyakaM SrI pura nAyakaM
dEvatAdi vinuta divya vIthI viTankam
caraNam :
kuru kshEtra virinci yajnOdbhava
kArmuka dhara mura ripu hata
hari hayAdyakhila sura bhayOpadrava haraNa
caNa taraM SankaraM
madhyama kAla sAhityam
guru guha janakaM nata janakaM
kubEra sakhaM carmAMSukaM
surucira SirOdhRta SaSAnkaM
svayaM prakASakaM tArakam
రాగం : కాంభోజి
తాళం : అట
పల్లవి :
శ్రీ వల్మీక లింగం చింతయే శివార్ధాంగం చింతయే
అనుపల్లవి :
శ్రీ వర దాయకం శ్రీ పుర నాయకం
దేవతాది వినుత దివ్య వీథీ విటంకం
చరణం :
కురు క్షేత్ర విరించి యజ్ఞోద్భవ
కార్ముక ధర ముర రిపు హత
హరి హయాద్యఖిల సుర భయోపద్రవ హరణ
చణ తరం శంకరం
మధ్యమ కాల సాహిత్యం
గురు గుహ జనకం నత జనకం
కుబేర సఖం చర్మాంశుకం
సురుచిర శిరోధృత శశాంకం
స్వయం ప్రకాశకం తారకం
Labels:
dikshitarkritis -s,
kAmbhOji,
SrI valmIka
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment