Friday, November 2, 2012

SRngArAdi
















rAgam: dhavaLAngam
tALaM : khaMDa Ekam
ArTisT : Sri. SR.Janakiraman
pallavi:
SRngArAdi nava rasAngI
bRhadambAlingita pungava
dhavaLAnga SriyaM dEhi

samashTi caraNam
angArakAdi vinutAngaja tripurArE

madhyama kAla sAhityam
gangA dhara vRshabha turanga satsanga
bhaya bhanga guru guhAntaranga
SrI mahAlinga

రాగం: ధవళాంగం
తాళం : ఖండ ఏకం

పల్లవి:
శృంగారాది నవ రసాంగీ
బృహదంబాలింగిత పుంగవ
ధవళాంగ శ్రియం దేహి

సమష్టి చరణం
అంగారకాది వినుతాంగజ త్రిపురారే

మధ్యమ కాల సాహిత్యం
గంగా ధర వృషభ తురంగ సత్సంగ
భయ భంగ గురు గుహాంతరంగ
శ్రీ మహాలింగ




No comments:

Post a Comment