kShEtram : tiruvATpOkki
rAgaM : mukhAri
tALam : Adi
ArTisT : Smt.DK.Pattammal
pallavi:
pAhi mAM ratnAcala nAyaka
bhakta jana Subha pradAyaka
anupallavi:
mOhajArALa kESi vara dhava
mukti prada nata virinci mAdhava
madhyama kAla sAhityam :
rOhiNISa ravi vahni nayana
bhava rOga haraNa nipuNatara caraNa Siva
caraNam
sadyOjAtAdi panca mukhAri shaDvarga
rahita hRtsancAra
avidyOdaya viyadAdi prapanca vikalpAtIta
tatva vicAra vidyAtmaka SrI cakrAkAra
vicitra nava ratna giri vihAra
gadyAnuviddha padyAdi vinuta
gangA dhara Agama sAra
madhyama kAla sAhityam
adyApyArya vaMSa jAta
turya jAti bhRtAkhaMDa kAvErI
madyOdakAbhishikta SarIra
anAdi guru guha kumAra mAra hara
రాగం : ముఖారి
తాళం : ఆది
పల్లవి:
పాహి మాం రత్నాచల నాయక
భక్త జన శుభ ప్రదాయక
అనుపల్లవి:
మోహజారాళ కేశి వర ధవ
ముక్తి ప్రద నత విరించి మాధవ
మధ్యమ కాల సాహిత్యం :
రోహిణీశ రవి వహ్ని నయన
భవ రోగ హరణ నిపుణతర చరణ శివ
చరణం
సద్యోజాతాది పంచ ముఖారి షడ్వర్గ
రహిత హృత్సంచార
అవిద్యోదయ వియదాది ప్రపంచ వికల్పాతీత
తత్వ విచార విద్యాత్మక శ్రీ చక్రాకార
విచిత్ర నవ రత్న గిరి విహార
గద్యానువిద్ధ పద్యాది వినుత
గంగా ధర ఆగమ సార
మధ్యమ కాల సాహిత్యం
అద్యాప్యార్య వంశ జాత
తుర్య జాతి భృతాఖండ కావేరీ
నద్యోదకాభిషిక్త శరీర
అనాది గురు గుహ కుమార మార హర

No comments:
Post a Comment