rAgaM : gamakakriya
tALam : khaMDaEkam
ArTisT : Unknown
pallavi:
navaratna mAlinIM nata jana pAlinIM
namAmyahaM nija guru guhAdyArAdhinIm
caraNam :
bhavAnISa bhakta jana du@Hkha dhvaMsinIM
bhagamAlI nakulIbhi@H pUjita jananIM
madhyama kAla sAhityam
nava vidha vishAdyAbhicArAdi nASinIM
nava maNi rathArOhita yuddha rangiNIm
రాగం : గమకక్రియ
తాళం : ఖండఏకం
పల్లవి:
నవరత్న మాలినీం నత జన పాలినీం
నమామ్యహం నిజ గురు గుహాద్యారాధినీం
చరణం :
భవానీశ భక్త జన దుఃఖ ధ్వంసినీం
భగమాలీ నకులీభిః పూజిత జననీం
మధ్యమ కాల సాహిత్యం
నవ విధ విషాద్యాభిచారాది నాశినీం
నవ మణి రథారోహిత యుద్ధ రంగిణీం
No comments:
Post a Comment