Monday, October 15, 2012

tripura sundari























rAgam : dEvamanOhari
tALam : Adi
ArTisT : Sri.SP.Ramah

pallavi:
tripura sundari namOstutE
dIna janAbhIshTa dAyini SrI

anupallavi:
traipada para brahma rUpiNi
tatpada lakshyArtha svarUpiNi

caraNam
vEda SastrAdi vinuta sphUrtE
vidhi guru guhAdi pUjita mUrtE
kAmita phala prada nipuNa kIrtE
kamanIya kAma kalA pradarSitE

madhyama kAla sAhityam
mAdhava sOdarI mahishAsurAdi mardani
mahA dEva manOhari
mahA kailAsa vAsa priyakari
mahA kAmESvari sampatkari


రాగం : దేవమనోహరి
తాళం : ఆది

పల్లవి:
త్రిపుర సుందరి నమోస్తుతే
దీన జనాభీష్ట దాయిని శ్రీ

అనుపల్లవి:
త్రైపద పర బ్రహ్మ రూపిణి
తత్పద లక్ష్యార్థ స్వరూపిణి

చరణం
వేద శస్త్రాది వినుత స్ఫూర్తే
విధి గురు గుహాది పూజిత మూర్తే
కామిత ఫల ప్రద నిపుణ కీర్తే
కమనీయ కామ కలా ప్రదర్శితే

మధ్యమ కాల సాహిత్యం
మాధవ సోదరీ మహిషాసురాది మర్దని
మహా దేవ మనోహరి
మహా కైలాస వాస ప్రియకరి
మహా కామేశ్వరి సంపత్కరి



No comments:

Post a Comment