rAgam : biLahari
tALam : rUpakam
ArTisT : Sri.Maharajapuram Santanam
pallavi:
SrI madhurA puri vihAriNi
SrI rAja mAtangi mAM pAhi
anupallavi:
pAmara jana pAlini kAma dahana mOhini
madhyama kAla sAhityam
nAma rUpa vimarSini naTESvari jagajjanani
caraNam
pAMDya rAja pujitAbja pada yugaLE
ODyANa pITha sthita sakala kalE
madhyama kAla sAhityam
pATalI kusuma priyE
padma rAga sama prabhE
sOma sundarESvara priyE
guru guha samudbhavE
రాగం : బిళహరి
తాళం : రూపకం
పల్లవి:
శ్రీ మధురా పురి విహారిణి
శ్రీ రాజ మాతంగి మాం పాహి
అనుపల్లవి:
పామర జన పాలిని కామ దహన మోహిని
మధ్యమ కాల సాహిత్యం
నామ రూప విమర్శిని నటేశ్వరి జగజ్జనని
చరణం
పాండ్య రాజ పుజితాబ్జ పద యుగళే
ఓడ్యాణ పీఠ స్థిత సకల కలే
మధ్యమ కాల సాహిత్యం
పాటలీ కుసుమ ప్రియే
పద్మ రాగ సమ ప్రభే
సోమ సుందరేశ్వర ప్రియే
గురు గుహ సముద్భవే
No comments:
Post a Comment