Wednesday, October 17, 2012

pAhimAM
























rAgam: mOhanam
tALam : rUpakam

pallavi:
pAhi mAM pArvati paramESvari SrI

anupallavi:
mOhana sundara svarUpiNi Sankari
mOdaka kara guru guha bhakta janAvana Sankari

caraNam :
pancAnana hRdayESvari
paramESvara mOhini
sarvESvari sarvAnanda maya cakra vAsini

madhyama kAla sAhityam
vAnchitArtha phala pradAyini
vArijAsanAdi nuta caraNa naLini
saMpradAya kulOttIrNa yOgini

రాగం: మోహనం
తాళం : రూపకం

పల్లవి:
పాహి మాం పార్వతి పరమేశ్వరి శ్రీ

అనుపల్లవి:
మోహన సుందర స్వరూపిణి శంకరి
మోదక కర గురు గుహ భక్త జనావన శంకరి

చరణం :
పంచానన హృదయేశ్వరి
పరమేశ్వర మోహిని
సర్వేశ్వరి సర్వానంద మయ చక్ర వాసిని

మధ్యమ కాల సాహిత్యం
వాంచితార్థ ఫల ప్రదాయిని
వారిజాసనాది నుత చరణ నళిని
సంప్రదాయ కులోత్తీర్ణ యోగిని

No comments:

Post a Comment