Friday, October 12, 2012

mAmava mInAkshi


























rAgam : varALi 
tALam : miSra cApu  
ArTisT: Smt.MS.Subbalakshmi 

pallavi:
mAmava mInAkshi rAja mAtangi 
mANikya vallakI pANi madhura vANi varALi vENi

samashTi caraNam 

sOma sundarESvara Sukha sphUrti rUpini 
SyAmE Sankari digvijaya pratApini 
hEma ratnAbharaNa dhArini 
ISa guru guha hRdAgAriNi  

madhyama kAla sAhityam 
kAmitArta vitaraNa dhOriNi 
kAruNyAmRta pari pUraNi 
kAma krOdhAdi nivAriNi 
kadamba kAnana vihAriNi





రాగం : వరాళి
తాళం : మిశ్ర చాపు

పల్లవి:
మామవ మీనాక్షి రాజ మాతంగి
మాణిక్య వల్లకీ పాణి మధుర వాణి వరాళి వేణి

సమష్టి చరణం

సోమ సుందరేశ్వర శుఖ స్ఫూర్తి రూపిని
శ్యామే శంకరి దిగ్విజయ ప్రతాపిని
హేమ రత్నాభరణ ధారిని
ఈశ గురు గుహ హృదాగారిణి

మధ్యమ కాల సాహిత్యం
కామితార్త వితరణ ధోరిణి
కారుణ్యామృత పరిపూరణి
కామ క్రోధాది నివారిణి
కదంబ కానన విహారిణి

No comments:

Post a Comment