Pallavi:
SrI kALahastISa Srita janAvana samIrAkAra
mAM pAhi rAjamauLE Ehi
anupallavi:
pAkAri vidhi hari prANamaya kOSAnilAkASa
bhUmi salilAgni prakASa Siva
caraNam:
jnAna prasUnAmbikA patE bhaktAbhimAna
dakshiNa kailAsa vAsAbhIshTa dAna
catura karAbja dIna karuNA nidhE
sUna Sara sUdanAjnAna hara paSupatE
(sUna Sara sUdanESAna bhava paSupatE)
madhyamakAla sAhityam
jnAna guru guha saccidAnanda maya mUrtE
hIna jAti kirAtakEna pUjita kIrtE
ఫల్లవి:
శ్రీ కాళహస్తీశ శ్రిత జనావన సమీరకార
మాం పాహి రాజమౌళే ఏహి
అనుపల్లవి:
పాకారి విధి హరి ప్రాణమయ కోశానిలాకాశ
భూమి సలిలాగ్ని ప్రకాశ శివ
చరణం:
జ్ఞాన ప్రసూనాంబిక పతే భక్తాభిమాన
దక్షిణ కైలాస వాసాభీష్ట దాన
చతుర కరాబ్జ దీన కరుణా నిధే
సూన శర సూదనాజ్ఞాన హర పశుపతే
(సూన శర సూదనేశాన భవ పశుపతే)
మధ్యమకాల సాహిత్యం
జ్ఞాన గురు గుహ సచ్చిదానంద మయ మూర్తే
హీన జాతి కిరాతకేన పూజిత కీర్తే

No comments:
Post a Comment