rAgam : sAvEri
tALam : rUpakam
ArTisT : Smt.Sudha Raghunathan
pallavi:
kari kalabhamukham DhuMDhi gaNESaM bhajarE rE cittakAvEri taTa sthithaM sAvEri rAga nutam
anupalalvi :
harihayAdi sakala dEvatArAdhita padAmbujaM
madhyama kAla sAhityam
girijA tanujaM vijita manasijaM guru guhAgrajam
caraNam
mUlAdhAra caturdaLa pankaja madhyasthaM
mOdaka hastaM muni jana hRtkamalastham
phAla candraM sumukhaM karuNA sAndraM
pASAnkuSa dharaM padma karaM sundaram
madhyama kAla sAhityam
nIla grIva sukumAraM nirada SObhA haram
pAlita bhaktaM dhIraM apAraM vAraM vAraM
రాగం : సావేరి
తాళం : రూపకం
పల్లవి:
కరి కలభముఖం ఢుంఢి గణేశం భజరే రే చిత్తకావేరి తట స్థిథం సావేరి రాగ నుతం
అనుపల్లవి :
హరిహయాది సకల దేవతారాధిత పదాంబుజం
మధ్యమ కాల సాహిత్యం
గిరిజా తనుజం విజిత మనసిజం గురు గుహాగ్రజం
చరణం
మూలాధార చతుర్దళ పంకజ మధ్యస్థం
మోదక హస్తం ముని జన హృత్కమలస్థం
ఫాల చంద్రం సుముఖం కరుణా సాంద్రం
పాశాంకుశ ధరం పద్మ కరం సుందరం
మధ్యమ కాల సాహిత్యం
నీల గ్రీవ సుకుమారం నీరద శోభా హరం
పాలిత భక్తం ధీరం అపారం వారం వారం

No comments:
Post a Comment