rAgam:bhairavi
tALam : rUpakam
pallavi:
cintaya mA kanda mUlakandam cEtah SrI sOmAskandam
anupallavi:
santatam akhamDa saccitAnandam samrAjyaprada caraNAravindam
caraNam:
mangaLakara mandahAsa vadanam mANikyamaya kAncisadanam
anga soundarya vijita madanam antaka sUdanam radanam
uttunga kamanIya vRsha turahngam
bhairavi prasangham guruguhAntarangam pRthvIlingam
రాగం:భైరవి
తాళం : రూపకం
పల్లవి:
చింతయ మా కంద మూలకందం చేతహ్ శ్రీ సోమాస్కందం
అనుపల్లవి:
సంతతం అఖండ సచ్చితానందం సమ్రాజ్యప్రద చరణారవిందం
చరణం:
మంగళకర మందహాస వదనం మాణిక్యమయ కాంచిసదనం
అంగ సౌందర్య విజిత మదనం అంతక సూదనం రదనం
ఉత్తుంగ కమనీయ వృష తురహంగం
భైరవి ప్రసంఘం గురుగుహాంతరంగం పృథ్వీలింగం

No comments:
Post a Comment